ప్రయాణంలో పదనిసలుఎంకి నాయుడుబావ ఇల్లా?శ్రీశైలం నుంచి మద్దిమడుగు వెళ్ళివచ్చే దోవలో పొలాలలో ఇలాంటి మంచె ఇళ్ళు కనిపించాయి.  ఎందుకో వాటిని చూడగానే ఎంకి, నాయుడుబావ గుర్తుకొచ్చారు.  ఒక్కసారి కారుదిగి ఆ మంచె ఎక్కి ఆ ఇంట్లోకి వెళ్ళి రావాలనే తాపత్రయాన్ని చాలా కష్టపడి అణుచుకున్నాను.  మరి మీకేమనిపిస్తోంది దీన్ని చూస్తే?

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు