శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం, తొండనూరు.తొండనూరులో శ్రీ నంబి నారాయణస్వామి ఆలయానికి అతి సమీపంలోనే వున్నది శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం.  ఇక్కడ మూల విరాట్ భూదేవీ, నీలా దేవీ సమేతుడైన శ్రీ పార్ధసారధి  చతుర్భుజుడు….ఒక చేత్తో భక్తులకు అభయప్రదానం చేస్తుండగా, వేరొక చేయి తొడపై ఆని వుంటుంది.  మరి రెండు చేతులలో శంఖం, చక్రం దాల్చి అపురూప సౌందర్యంతో అలరారుతుంటాడు.ఉత్సవ [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు