మట్టి పొరల్లో పురుడోసుకున్న మేలిమి ముత్యందుబ్బతో దోబూచులాడిన పగడంయెల్లవారలకు తల్లైన ఉల్లితల్లికన్నా హితైషిగా తళూకులీలిన ఉల్లివారసంత పెద్దర్వాజ కటూఇటూ ఉండిఅందరినీ స్వాగతించిన ఉల్లిధనగర్వంతో అందరికీ దూరమైతున్నదిమట్టితో  మమైకము నెడవాసిమనిషితో మమకారము నంటువాసిపుడమి పొత్తిళ్ల నొదిలిదినదిన ప్రవర్థమైఇంతింతై వటుడింతైమబ్బుల కెగబాకిగగన విహారియై [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు