మొత్తానికి A Spy By Nature నవల పూర్తిచేసాను, yay :-)నవలంతా చదివినతర్వాత ఇందులో నవలా నాయకుడు, Alec, A Spy By Nature ఎలా అయ్యాడో అర్థంకాలేదు. సరే, ఇది Charles Cumming మొదటి నవల కాబట్టి ఓకే. నవల వ్రాసిన విధానం బాగుంది. కథ కొద్దిగ నెమ్మదిగా కదులుతుంటుంది. చదవాలంటే బాగా ఓపికుండాలి. కొద్దిగా సమకాలీన సమాజం గురించి కొన్ని ప్రస్తావనలుంటాయి. ఈ రచయిత Conservative Party అభిమాని అనిపించింది.ఇప్పుడు ది స్పానిష్ గేమ్ చదవడం [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు