ఓ గణపయ్యా ..వేడి సూరీడుకి చల్లని పిలుపునిచ్చి ..నీలాకాశాన నీలిమబ్బులను మలచి ..దోబూచులాడే తెమ్మర గాలులని రమ్మని పిలిచి...ముల్లోకాన విహరిస్తున్న ముక్కంఠుని అర్తించి ..పెందలాడె అందరి డెందములందు నిలిచి ..ఇంటిల్లపాది అల్లిన పాలవెల్లిన పవళించి ..తలపోసిన ఘన కార్యములందు మము కరుణించిదీవించి గెలిపించాలని ప్రార్థిస్తూ..వినాయక చవితి శుభాకాంక్షలతో..చంద్ర ..కాటుబోయిన

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు