కోటి తారల కొంగొత్త వెలుగుల పండుగఇలపై వెలచిన లక్ష్మీరూప సిరుల పండుగనోచిన నోములు ఫలము లొసగేలావెన్నెలలు విరబూయు దీపాళి పండుగ!నింగిన  మెరిసిన చుక్కలనేరిమిలమిల మెరిసే మెరుపులనేరిపడతుల చేతిలో సౌరులు దీరిముంగిట వెలసెను ముగ్గుగ మారి!అంజనమోలె పరుచుకున్నట్టి నిశిలోఅలలై ఎగిసిన అమవస తామసిలోకందెన పులిమిన చీకటి చీల్చుతుమిణుగురులై టపాసులు ఎగసె చీకటిలో

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు