ఏడుకొండల వాడ ఓ వెంకటేశామూడునామాల వాడ ఓ శ్రీనివాసాబహుదూరం పయనించి నిన్నుచేర వచ్చామునీచూపు మాపైనీ ప్రసరించవేమీఅలవేలు మంగమ్మ యలకదీర్చుటే గాదుపద్మావతి యొసగినట్టిపలుకుదీర్చుటే గాదుఇష్టసతులనే గాదుఇలభక్తుల పాలించిఆదరించి బ్రోవుమయా ఓ శ్రీనివాసా   ॥ఏడుకొండల వాడ॥లక్ష్మీశుడవై నీవు లాలసంగ దిరిగేవుక్షీరసాగరములోనా ఖులాసాగ గడిపేవుచీకుచింతలేకుండా శేషశాయి [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు