వలపురాగ సమీరములు ప్రసరించవే నాహృదిలోమరుమల్లెలు మకరందము కురిపించవే నాహృదిలోపలకరింపు కానరాక మూగదైన  మనసుమీటిసుస్వరాలగీతాలను పలికించవే నాహృదిలోఅనురాగపు జల్లులేక బీడువారు జీవితాననీచెలిమితో పసిడి సిరులు పండించవే నాహృదిలోఏబంధం దరిచేరక ఒంటరైన యీబతుకులోనీరాకతో బంధాలను పూయించవే నాహృదిలోనీతలపుల జాడలేక శిశిరమైన శేఖరు మదినీపదముల వంతమును పూయించవే నాహృదిలో

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు