నన్ను నేను తడుము కుంటున్న క్షణాల్లోమొగ్గతొడిగిన ప్రేమలోలోనదాగి.ఒక్క విచ్చుకున్న పువ్వులానన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుందివయస్సు తెచ్చినధైర్యమో, అనుభవమోకథలు కథలుగామాటలు పొరలు పొరలుగా నా అనసులోని నివేదన విప్పి చెప్పాలని చూస్తుంది మనస్సుమంచు పూల పల్లకిలోఅందంగా ముస్తాబయిన హేమంతం..ఋతువులా నువ్వు ని సోయగాలతో నా మనసును తడుముతూతనువంతా చక్కిలిగింతలు పెట్టి [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు