నా కల నీ రూపం కోసం వెతుకుతునే ఉంటుందినా కవిత నీ  భావం కోసం ఎప్పుడు పరితపిస్తుందినా  మనసు నీ చెలిమి కోసం తడుము కొంటూ పరుగెడుతుందినా ఊహ నీ మనసుతో..జతకట్టాలని.. నీ   రూపాన్ని అక్షరాల్లో మలచుకొని చదువుతుంటే మనసు ఊయల ఊగుతుందినీ జ్ఞాపకాలతో నా కాలం పయనిస్తుంది..నీ ఆలోచనలతో ప్రతి క్షణంనీ శ్వాసతో నా గుండె ఊపిరి తీసుకొంటుందినీ ఊహ తో నా  ప్రపంచం ఉదయాన్నే ఆవిర్బస్తుంది [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు