(గాంధీ 150 వ జయంతి సందర్భంగా గేయాంజలి)పల్లవి.బోసినవ్వులతొ వెలిగే తాతసత్యాగ్రహముల శాంతిదూత ॥2॥భారతఖండపు ప్రగతి విధాతమానవలోకపు స్పూర్తి ప్రదాత॥2॥    ॥బోసి నవ్వులతొ ॥1చ.నిత్యము సత్యము పలకాలంటూమనిషిలొ మంచిని పెంచాలంటూవిశ్వమానవత విరిసిలాగాసమతామమతలు పంచిండుసమాజ ప్రగతిని జూపిండు       ॥బోసి నవ్వులతొ ॥     2చ.ఉప్పు సత్యాగ్రహమును బూనిసమరశంఖమును తా పూరించిఅఖండ [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు