వేద వీధుల్లో విహంఘనుడు!ఈనెల 5 గరుడ పంచమిమహోన్నతమైన శŒక్తికి...అంతులేని భక్తికి ప్రతీక గరుడుడు.ప్రహ్లాదశ్చామి దైత్యానాంకాలః కలయతామహం ।మృగాణాంచ మృగేంద్రోహంవైనతేయశ్చ పక్షిణాం ।।‘పక్షుల్లో గరుత్మంతుడు నేనే’ - శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలో స్వయంగా చెప్పిన మాట ఇది.ఇంతకుమించి గరుత్మంతుడి ఘనత చెప్పడానికి మరొక ఉదాహరణ అవసరం లేదు.మరెవ్వరితో పోల్చలేనంత బలం గరుత్మంతుడి [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు