నింగిని వేలాడు నిండుజా బిలితానుచుక్కల న్నిటినేరి చక్క గూర్చివాలుజ డనుదిద్ది వలపుల మరజేసిసౌరభమ్మువిరిసి సౌరులొలుకకారుచీ కటిబట్టి కన్నులు గాదాల్చికాంతులీ నగజూచె గన్ను దోయివాలుజ డనుదాల్చి వలపుల మరజేసిజరిగిపో వుచుతాను తిరిగి చూచెచిరున గవుల నొలకు చిగురాకు చెక్కిళ్లుపాల పుంత నొసగు పళ్ల వరుసదొండపండు తీరు దొరిసేటి పెదవులమధులొ లుకగ పిలిచె వధువు తాను

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు