విశ్వమంతా వ్యాపించిన వినీలాకాశంలోపిండారబోసేటి పండుముసలి జాబిల్లినింగిఅంచున వేలాడే నీలిమబ్బులమేనివిరిసిన హరివిల్లునల్లని చీకటితెరలోంచి తొంగిచూసె నవనీతపుబొట్ల నక్షత్రాలుఅన్నీ ఆకర్షణే!మనసంతా పరవశమే!నిండాదిబ్బరిచ్చిన నీటిఅలలపైతుళ్లిపడే తుంటరి తూడుపూలుఊరచెర్వుకట్టమీద గోధూళిలోసాగిపోయే ఆలమందలునిటారుతోకలతో నిండుసంతసంతోగెంతుతూ రంకెలేసేతుంటరి [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు