గౌడకుల తిలకుండుశైవభక్తి తత్పరుండుప్రజారక్షణె ధ్యేయంగప్రభవించిన వీరుడుసర్దారు (సర్వాయి) పాపన్నగౌడకులంల నువు తోపన్న .1అఖిలావని రక్షకుడైఅజ్ఙాతమె నివాసమైపాలక దుశ్చర్యలు గనివిరుచుకుపడె పిరంగియైవారెవ్వా పాపన్నప్రజాసేవకుడు నీవన్న .2తురుష్కుల నెదురించిముసల్మాన్ల మట్టుబెట్టిదొరల ఆగడాలు బాపిగోల్కొండలొ ధ్వజమెత్తినాయకుడై నడిపించినపోరుబిడ్డ పాపన్న .3బంధుజనుల [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు