వసంతపు మందారాలుశిశిరపు శశీపులకిత తామరలుఎండల్లో చెట్టుకేపండే జీడీ పళ్ళురోహిణీ కార్తెలోభళ్ళున లేచేసూర్యభగవానుడుఆగ్నేయపు ఋతు పవనాలుమళ్ళీ వచ్చే దీపావళీకదిలే నీ కళ్ళలోనిరెండు పుష్కరాలఅలల కలలఊసులుశిశిరపు నిశారాత్రిని కాటుకచేసిపెడితేపొరపాటునవర్షించిన మేఘంలాఒక్క ఒక్కబొట్టు రాలితేనీ కాటుక కళ్ళలోకాశ్మీరపు బోటుషికారులాఅప్పుడే కొండమల్లె చెండుపైవర్షించిన [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు