ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు వింత అనుభవం ఎదురైంది. ఓ మహిళా అభిమాని భర్త ఆయన ముందు దురుసుగా ప్రవర్తించారు. భార్య నటుడితో కలిసి ఫొటో దిగిందని దూషించారు. కశ్మీర్‌లో జరిగిన ఈ సంఘటనను ప్రకాశ్‌ సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. ఇది తనను ఎంతో బాధించిందని అన్నారు. ‘మనం ప్రేమించే వారిని ఎందుకు బాధపెడుతారు?, విభిన్న అభిప్రాయాలు ఉన్న వారిని ఎందుకు ద్వేషిస్తారు?’ అని [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు