నిన్న ఒక వార్త చూశాం. ఆం.ప్ర ఖజానాలో కేవలం 100 కోట్లే ఉన్నాయంటూ.ఈ పత్రిక ఎన్నికల ముందు ఏంచేసిందీ? ఎన్నికల ముందు ఈ నిజాన్ని ప్రచురించి ఉండచ్చుగా?భలేవాడివే! ఎన్నికల ముందు 100 కోట్లకు పైగా ఉంది ఖజానా అని అనొచ్చు.ఈ పత్రిక నిజంగా ప్రజా పక్షాన ఉంటే, వీళ్ళ జర్నలిజంలో నిజమైన విలువలే ఉంటేఎన్నికల ముందు ఇంత, అయ్యాక ఇంత, కొత్త ప్రభుత్వం వచ్చేనాటికి ఇంత అనే లెక్కలు ప్రచురించుంటే నా [...]