హర్షములను విరబూయించేటి - చక్కటి కళ - క్రిష్ణయ్యకు సొంతము ; మన క్రిష్ణయ్యకె సొంతము ; || ;ఆసాంతం ఈ విశ్వం ఆశ్వాసం ;ఉల్లాసం, ఉత్తేజం - ఉత్సాహం ; ప్రాణి కోటి చేతనలో చైతన్యం ప్రభాసం ;ప్రతి నిత్యం ప్రభాతం - ప్రభాసం ; || ;ప్రతి పదము* ఆట పాట నటనలు ;ప్రతి పదము**, పెదవి పైన వెన్నెలయే ;కల్ల కపటమెరుగనట్టి ఆరాధన ;మానవతకు కారుణ్యం కట్టినట్టి పట్టము ; ||  ;పదము* = feet ; పదము** word speeking [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు