నేస్తం,
కొందరి ఆలోచనలు చూస్తుంటే నవ్వు వస్తోంది, బాధ వేస్తోంది. ఈ ముఖపుస్తకంలో మన పోస్ట్‌లకు వచ్చే లైకులు, కామెంట్లు మాత్రమే మన అక్షరభావాలకు కొలమానాలనుకుంటే దానికన్నా హాస్యాస్పదం మరొకటి ఉండదు. మనకు నచ్చిన పోస్ట్ మరొకరికి నచ్చాలని రూలేం లేదు కదా. మన చేతికున్న ఐదువేళ్ళే ఒకలా లేవు. మరలాంటప్పుడు మనమెలా చెప్పగలం "నాకు పలానా పోస్ట్ నచ్చింది, మీరందరూ లైక్ చేసి [...]