మీ దృతరాష్ట్ర ప్రేమ మాకు వద్దు....
గత నాలుగునర్ర ఏళ్ళుగా తెలంగాణా వాదుల గురించి కాని, కే సి ఆర్ గురించి ఏమి మాట్లాడని నేను, మీ ప్రాంతీయతను గౌరవించడమే కారణం. ప్రాంతీయతాభిమానం అందరికి ఉండటంలో తప్పులేదు, ఉండాలి కూడా. చంద్రబాబు దగ్గినా తుమ్మినా అదో పెద్ద నేరంగా చూసే మీలాంటి వారికి దత్తత తీసుకున్న గ్రామాలు, పేర్లు ప్రభుత్వ సొమ్ముతో అభివృద్ధి అని అనుకోవడంలో మీ వక్రబుద్ది [...]