శ్రీలక్ష్మీనారాయణులకు వందనములు. అందరికీ దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలండి. లక్ష్మీదేవి అనే రూపాలుగా ఉంటుంది.   ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి..ఇలా  లక్ష్మీదేవిని పూజిస్తారు.  ఇంకా..  వరలక్ష్మి, స్వర్గలక్ష్మి, మోక్షలక్ష్మి..గా  కూడా లక్ష్మీదేవిని పూజిస్తారు.  దైవానికి వందనములు. 

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు