ఏదో ఖాళీ..దేనితో పూడ్చాలో తెలీని ఖాళీ..సమయం నిలబడదుమనుషులకి నిలకడ లేదువస్తువులు ఎంతో కాలం ఈ ఖాళీని పూడ్చడం లేదు..ఏం చేయాలో తెలీకఎటు పోవాలో దిక్కు తోచకప్రతి దిక్కూ .. ఆశగా తిరిగి వచ్చానుఅలసి ఓ పక్కగా కూల బడ్డాను..ఒక చల్ల గాలిఆత్మీయంగా తల నిమిరింది..నా ఆశకు కొత్త ఊపిరి పోసిందిదానినే  నేను,గురువు అనిసద్గురువు అనిపిలుచుకుంటున్నా ..

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు