త్వరలో అంతరించబోతున్న పాత తరం తస్మాత్ జాగ్రత్త ...😢😢🙏రాబోయే 10/15 సంవత్సరాలలో ఒక క్రమశిక్షణ కలిగిన, కష్టపడిన తరం ఈ ప్రపంచం నుండి కనుమరుగు అవ్వబోతోంది..అవును ఇది ఒక చేదు నిజం ।.ఆ తరం ప్రజలు అతి సామాన్య వ్యక్తులు. వాళ్ళు...... రాత్రి పెందరాళే పడుకునే వాళ్ళు !ఉదయం పెందరాళే లేచేవాళ్ళు !నడక అలవాటు ఉన్నవాళ్ళు!మార్కెట్ కి నడిచి వెళ్ళే వాళ్ళు !.వాళ్ళు....... ఉదయమే వాకిట [...]