ఇది నిజంగా రోమాలు నిక్క పొడుచుకొనేలా చేసే నిజ జీవితంలోని జరిగిన సంఘటన, చరిత్రలో నిలిచిన కథ. నిజంగా శివుని లీలలు ఎవరికి అర్థం కావు, ఈ లీల చాలా కొత్తగా ఉంటుంది. ఎందుకు అంటే ఎలాంటి నమ్మకం లేని, అసలు హిందూ ధర్మం అంటే సంబంధం లేని ఒక బ్రిటిషర్ కి శివుడు కనిపించాడు. ఒక క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి కూడా పరమ శివుడు కనిపించాడు. నిజంగా అద్బుతమైన శివుని లీల ఇది. ఈమె భార్యది [...]