కౌమార దశలోన కౌతుక ములుదీర్చఅప్సర సేయౌను ఆలి తానుమధ్యవ యసులోని మంతన ములలోనమంత్రియై తగినట్టి మాట జెప్పుముదిమిజొ చ్చినవేళ మూడొకా ళుగమారిపతులగ మ్యమునకు పదము లౌనుఅవసాన దశయందు అతిథిసే వలుజేసిఆలంభ నగనిల్చి యాస రౌనువేలు బట్టిన దాదిగా వెంట నడిచికష్ట సుఖముల నన్నింట కలిసి మెదిలిపేగుబం ధముతోడ పెనిమిటి ప్రేమ బంచిఅమ్మ లకుమారు సేవలో యాలి యగును

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు