సీసం:కడవనె త్తినబెట్టి కదిలివ చ్చినటులగనిపించె నొకయింతి కనుల ముందుభుజముపై ఘటమును బొందిక గాయెత్తినడిచివె ళ్తున్నట్టి నారి యొకతిఒడుపుతో నొకకుండ నడుముపై మోయుచుకైపుచూ పులతోడి కాంత యొకతికడవయొ క్కటెగాని గనిపించు మూడుగాముదితలం దరిచెంత యొప్పు నటులసరసి జవిలసి తమ్మగు సరసు తీరుచెరువు చెంతకు జేరిన చెలువ లలరెకడుర మణియంపు దృశ్యమై గాని పించిమైమ రిచిమురి సేట్టుల మాయ జేసె

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు