సీసపద్యాలను ఛీదరిం చుటగాదుసీసమే పద్యాల శిఖర మౌనుగాన యో గ్యములైన గమకమ్ము లనుగూడిసంగీత ఝరిలాగ సాగి పోవుపాల్కుర్కి సోమన్న పాండిత్య మునుదెల్పసీసము లనుగూర్చి రాశి వోసెసరళప దాలలో సరసభా వమునిల్పిసెలయేటి పరవళ్ల సేర దీసిశ్రీనాథ కవిరాజు శ్రీపతు లొప్పేలసీసము లనురాసి సిరుల నొందెపద్య మందు మిగుల హృద్యమౌ సీసమ్మునవర సభరి తమయి నాట్య మాడెపండి తులనె గాదు పామరు లునుమెచ్చెసీస [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు