కొన్ని ఏళ్ళ క్రితం గూగులుడు బజ్ అని మొదలెట్టినప్పుటి ఉత్సాహం సందోహం కళ్ళముందు తళ్ళుక్కున మెరిసేంతలో బజ్ కాస్తా ప్లస్ గా అవతరించటం కొస మెరుపు. ఎన్ని పోస్టులు, ఎన్ని లైకులు, ఎన్ని ప్రొఫైల్ వ్యూస్ వెరసి ఒక గొప్ప అనుభవం. 2018 చివరాకరికి గూగులుడు తేల్చిందేవిటంటే - ఏ సర్వీసూ శాశ్వతం కాదని. గూగులుడు ఎన్నో సర్వీసులను కడతేర్చాడు. ఇప్పుడు ప్లస్. పెద్ద విషయం ఏంకాదు వాడికి. [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు