ఘనమైన పండుగ గణపతి పండుగసంఘజీవన సాఫల్యం గణపతి పండుగజీవన సారమునే గాకపరతత్వము బోధించు పండుగపంచ భూతాల కలబోతపరమ సాత్వికం గణపతిపండుగ!సకల శుభాలకు మూలంసర్వాంగ ప్రతీకాత్మకంమేలిమిగుణాల మేటికలయిక గణపతిపండుగ!మర్మమెరుగని మనుషులుమట్టి బొమ్మల మరచిపోయిరిప్రకృతిని వికృతిని జేయనిలువెత్తు బొమ్మల నిలుపవట్టిరిరసాయనల రంగులతోటితీరొక్కబొమ్మల దీర్చిగల్లీకొక గణపతి [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు