కొండకో నలనుండి వెండిను ర్గలతోటిజలజాత ముయిలకు జాలువారెజాలువా రుతుతాను జాబిల్లి లామెర్సికొండకో నకువెల్గు వెండి నొసగెపాలుగా రెడుకొండ పడతియా కారమైసాకార మైనది సలిల ప్రతిమపొంగిపొ ర్లడెనీరు పొలతియై పారుతుపచ్చతి వాచిని బరచి పిలిచెపండువె న్నెలవంటి పరికిణి వేసుకున్నపైడికాంతజూడ పరిత పించెఅట్టి జల కన్య అందాల ముగ్దులైనిలచి చూచె దరుగ నిండు జడిని

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు