ఓటరన్నానేడు నీవుసామాన్యుడవుగాదన్నాఓటీశ్వరుడవు .!ఆదిదేవుడవు ..!దేవానుదేవతలకువైజ్రవైఢూర్యాలు కానుకలిచ్చే కుబేరులునీ కరుణాకటాక్షాలకై వేచి చూస్తున్నారు !మేరుపర్వతమే వంగి వందనం జేసినట్లునీకు ఎనలేని గౌరవాన్నిస్తున్నరు !అయిదేండ్లల్ల అసలే గనవడనిరాజకీయ నాయకులంతానేడు నీ గుమ్మం ముందర వామనావతారంలో ప్రత్యక్షమైతుండ్రు !నమ్మి వరమిచ్చి మోసపోకనాయకుల పటిమ [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు