ఎగిసిపడే అలలెప్పుడు అలిసిపోవులేఎగబాకే రవిబింబం అలిసిపోదులేచిట్టిచిట్టి పాదాలతో దూరాలను దాటుకుంటూబారులుతీరే చీమలు అలసిపోవులేపాలనపేరుతొ ప్రజలను వంచించినట్టిదోపిడిదారులెప్పుడు అలసిపోరులేసమాజంలొ తానుంటూ సర్వస్వము దోచుకునేపాలకులనువారెప్పుడు అలసిపోరులేదేశప్రజల భవితకొరకు సాహిత్యము సృజియించేకవిశేఖరు కలమెప్పుడు అలసిపోదులే

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు