‘‘ఓం ఓం...’’‘‘భక్తా  నీ తపస్సుకు మెచ్చాను. ఏం కావాలో కోరుకో’’‘‘రంభా ఊర్వశి, మేనకలను పంపి నా తపస్సుకు వెన్నుపోటు పొడవకుండా ప్రత్యక్షం అయ్యారు. ఈ జీవితానికిది చాలు దేవా’’‘‘పూర్వం చెట్టుకొకరు పుట్టకొకరు తపస్సు చేసేవాళ్లు. కాంపిటేషన్ ఎక్కువగా ఉండడం వల్ల రంభలను పంపక తప్పలేదు. ఏదైనా డిమాండ్ సప్లైలను బట్టే ఉంటుంది కదా? ఈ రోజుల్లో తపస్సు చేసేవారేరి. ఇంకేం కావాలో కోరుకో [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు