మాంగల్యబలం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : మాంగల్య బలం (1958)సంగీతం : మాస్టర్ వేణుసాహిత్యం : శ్రీశ్రీ గానం : సుశీల, సరోజిని హాయిగా ఆలూమగలై కాలం గడపాలి హాయిగా ఆలూమగలై కాలం గడపాలి వేయేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలీహాయిగా.. చేయి చేయిగా ఆలుమగలై [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు