రాగాల వాహినిలొ ; ఒక మృదుల గీతిక ; ఆ క్రిష్ణ మురళీ రవళి - రవల చుక్కానియే ;కూనిరాగమేల రాధికా!? లోలోన అట్లాగ -  నీవే కద - శ్రీకృష్ణ ప్రేమ - సామ్రాజ్య ఏలిక  ;- ||సాగనీయవోయి ఝరిలో ;వలపు నావ - ఊసులన్ని ఝల్ ఝల్లన ;సాగనీయి మును ముందుకు|| ;వనితా మానస వాసి ;ప్రణయ గృహ నివాసి నీవే కద శ్రీకృష్ణా! మ్రోగించుము నీ వంశీ ; ;యమునా తిన్నెలపై లీలా విహారి ; ఖుషి ఖుషిగా ప్రతి చలనం ;నీదు హేల [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు