ఏటికి ఎదురీతలు -ఇది ఏమిటి క్రిష్ణయ్యా - అడిగితే - ముసిముసిగా నవ్వుతాడు ;అందాల క్రిష్ణయ్య - భావి గీతకారుడు ;  ||; రెండు చేతులిరు వైపుల బారలు చాచి ; ఈదులాడుతాడు నేస్తాలతోటి, తన నేస్తాలతోటి ;వగరుస్తూ ఈదుతాడు ; అలల ముగ్గులేస్తాడు ;  ||;అలసటలు ఇను మిక్కిలి ; అవసరమా ఇంత నీకు ;నిలదీస్తే నవ్వుతాడు అందాల క్రిష్ణయ్య ;  ||;బ్రతుకు నడక రీతి ఎరుక ;ఎల్లరికీ ఇంతేలే - అంటాడు [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు