జరీ బుటా అవగుంఠనము ధరియించెను రాధిక ;ఆ వలిపెమ్ము వెనుక ; స్మిత వదనం, సిరి సిరి ;రాధమ్మ - స్మిత వదనం ; సిరి సిరి  ;  ||;మేలిముసుగు వెనుక మిన్నంటిన అందము ;చల్లనైన చందనముల చందము ; ఆ అందము , ఆ చందము ఎచ్చటివమ్మా!?అవి, చెరకు వింటి వేలుపు మన్మధుని కానుకలు  ;  ||;ఆమె వెనుక అపరంజి నవ్వులు ;ఆ నవ్వుల తొణుకులు - ఎక్కడి నుండి!?ఆ పువ్వుల చెణుకులు - ఎవ్వరివమ్మా!?  ;అవి, వేరెవరివి [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు