ఉరకలేస్తున్న ఉదయభానుని కరచాలన వెచ్చని స్పర్శపచ్చలు తాపిన వస్త్రమైఅవనిపై పరుచుకున్న పచ్చదనంఅరవిరిసిన అరవిందాలుసుగంధమిళిత కుసుమలతలుపత్రపుష్పశోభితాలైఅప్సరసాంగన దీర్చిన ముగ్గునిండిన వాకిళ్లుబడలిక బాసి తనువిదిలించిఆహారాన్వేషణకై ఆకసానికెగిరేపక్షుల కిలకిల రావాలుగుడిసె సూరులో గూడుగట్టుకున్నఊరవిస్కల కిచకిచ లూసులుగువ్వల గుసగుసలుపచ్చని చెట్లపై [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు