ఆటల పాటల పెన్నిధి ; మమతానుగ్రహ సన్నిధి ; స్వామి మ్రోల ఇక - ; జీవితమే ఘనమౌ నవరత్న సిరినిధి ;  || ;భక్తి భావనము ఉల్లసితోత్తీర్ణము ; అనురాగం మణి సింహాసనము ; చాలును ఇదియే అధిరోహింతును ;  || ;మది మది అనుభూతుల వారధి ; స్ఫూర్తిమంతమౌ ధ్యేయం సారధి ; నిఖిల జగతికిని -నీదు సదనము గమ్యము ;  || ;====================; ;;aaTala pATala pennidhi ; mamataanugraha sannidhi ; swaami mrOla ika ; jeewitamE ghanamau nawaratna siri nidhi ;  || ;bhakti bhaawanamu ullasitOtteerNamu [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు