వినీల గగనం విశాల సదనం ; వినోదభరితం మేఘ శ్యామం ;క్రిష్ణ భజే క్రిష్ణ భజే క్రిష్ణ భజే ; ||;సుమిత్ర బృందం ; సమూహ గమనం సంతోషం ;సుగాత్రి గానం ; స్ఫటిక భావనం స్వచ్ఛం ధ్యానం ; ||;భక్తి సమున్నత సువర్ణ హర్మ్యం ;మరంద వర్షం విస్తారం ;విపులిత తరళం - విస్ఫారిత -శ్రీ క్రిష్ణ అనుగ్రహ కరుణా లాసం ; మనో కదంబం పరవశ తప్తం, తన్మయ తృప్తం ; ||;==========================; ;wineela gaganam wiSAla sadanam ; winOdaBaritam mEGa SyAmam ;;krishNa BajE krishNa BajE krishNa BajE ; ||;sumitra bRmdam [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు