గజల్   స్నేహపరిమళంఅందమైన బంధమై అవతరించెరా చెలిమిఅవరోధాలెరుగకుండ అంకురించురా చెలిమి ॥2॥పేద ధనిక భేదాలను యెంచబోదురా ॥2॥సిరిసంపద తూచనిదీ స్వచ్ఛమైన చెలిమిరాకులమతాలపట్టింపుల నెలవుగానిదీ॥2॥మంచిమనసుతో మనుషుల గెలుచు చెలిమిరాకలిమి బలిమి లవిచెలిమిని నిలువరించవూరంగురూపు లవి చెలిమికి రక్తినీయవూ ॥2॥సకల సంపదలు మించు స్వర్గమే స్నేహమనీకవిశేఖరు గుర్తించిన బలము [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు