ముద్రలు వేసుకుపోయిన అనుభవాలువేళ్ళూనుకు పోయిన ఆలోచనలువెరసి జ్ఞాపకాల వేదికలు ..కాసిన్ని తలచుకుని గుర్తు చేసుకుంటేకాసిన్ని గుర్తొచ్చి పొలమారుతాయికావాలనుకున్నా ఆ రోజులు అలాగే తిరిగి రావువద్దనుకున్నా వాటి మరకలు ఇంకా చెరిగి పోవువిడిచిన బట్టల్ని, తిరిగి తొడుక్కున్నట్టుగడిచిన కాలాన్నితిరిగి జీవిస్తుండడమే ఈ జ్ఞాపకాలతో వ్యవహారం అంతా కాసేపు అద్దంలో చూసుకోడానికి [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు