బిపి, షుగర్ ఉచిత వైద్య శిబిరం...  హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో 22-07-2018 న జరిగింది. టెస్టులు, వైద్యం, ఉచితం..... ప్రతి నెల 4వ ఆదివారం ఉదయం 7.00 గం||ల నుండి 9.00 గం||ల వరకు జరుగుతుంది. మాతృశ్రీ ఇ ఎల్‌ స్కూల్‌ (సాయిబాబ గుడి ఎదుట)లో, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌.

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు