హృదయం కావ్యమై, వేదన కవితగాను గతాన్ని గజల్ గా వ్రాసిపరాయి వాళ్ళనే శ్రోతలుగా చేసి వినిపించేలా కలిగెనే నా భాగ్యం!కన్నీటిదారాలు పెనవేసి గుండె గాయాలను కుట్టాను వచ్చి చూసిపరామర్శించే నెపముతోనైనా పలుకరించి పోరాదా ఓ నా అదృష్టం!నచ్చిన లోగిలినే అందంగా ఊహించుకుని ఎదశ్వాసనే ఊపిరి చేసిఅదృష్టాన్ని అంచనా వేయక ఆనందాన్ని పందెమేసి ఆడితి జూదం!ఏరి కోరి అంగట్లో ఎడబాటు వ్యధలను [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు