ఓ తీగె.. తెగి ఊపిరాడకవిల విల లాడిందిచూడలేక.. చూసి ఊరుకోలేకతెచ్చుకుని కొంత పుడమిని తోడిచ్చానుదాహమంటే ఇంత నీరిచ్చానుతాగి అలసి పడుకుండి పోయింది, ఆరోజుకితెల్లారి చూస్తే, నవ్వుతూ పలకరించిందిప్రతిరోజూ గుమ్మంలో అడుగు పెట్టే ముందు నా తల .. ఆ తీగె ఎలావుందో అని చూస్తూలోపలికి కదిలేది.నేనెటువైపు పోతే అటువైపే చూసేదికొత్త చిగురులు తొడిగినావేర్లు ఊనినాఏమాత్రము ఎదిగినా ఒక [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు