రాతిరి నిద్దరోతుంటే రెప్ప పడని కనులెన్నో వేకువ వెలుతురొద్దనే వేసారిన బతుకులెన్నో కాలపు కనికట్టు మాయలో  నడమంత్రపు నయగారాలెన్నో  పలుకు నేర్వని పసితనంలో వినిపించే బృందగానాలెన్నో గాయాల బతుకుల్లో గాంధర్వరాగాలు వినిపించేదెన్నడో స్మశాన వైరాగ్యంలో సప్తపదుల హోరు వినవస్తోందెందుకో బద్దలైన నిశ్శబ్దంలో భరత వాక్యానికి నాంది పలకడానికనుకుంటా...!!

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు