------------------------------చీకటితో లేస్తావుపగలంతా తలుపులు తెరుచుకు చూస్తావుఓసారయిన వచ్చిపోతాననినను చూస్తూనే ఉంటావు, అయినా రోజంతా ఎదురుచూస్తావుఓమాటు అయినా నీ గుమ్మం తొక్కుతాననికబురులు పంపుతావు, ఉన్నానని గుర్తు చేస్తుంటావు, యేలాగో అలాగఅయినా... ఊరంతా తిరుగుతాను కానినీ వైపుకు కదలను..నీ ఊసుకు చనువీయనుచూసి చూసి, అలసినువ్వు అలాగే శయనిస్తావు..మళ్ళీ ఎప్పటిలా.. చీకటితో లేస్తావునీకో మాట [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు