తేది: 9-06-2018 న త్రిపురాంతకము లోని సి.పి.ఐ.పార్టీ వారు ఏర్పాటు చేసిన బాలల గ్రంథాలయముకు నేను , నా సాహితీ మిత్రులు అందించిన పుస్తకాల ఉచిత విస్తరణ..చేసిన సందర్భము... ఆ పార్టీ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కె.వి.ప్రసాద్ గారికి అందజేయడం జరిగింది. తేది: 10-06-2018 న ఈనాడు దినపత్రిక లో వచ్చిన ఈ వార్త. విశాలాంధ్ర దినపత్రికలో.. వచ్చిన వార్త.. 

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు