మదిని తడుముతున్నాయి ఎదను గుచ్చుతున్నాయి  గాయాలో జ్ఞాపకాలో తెలియదు కలలు రాలిపోతున్నాయి కన్నీళ్లు ఆవిరైపోతున్నాయి చెమ్మలేని రెప్పలు పొడిబారాయి చీకటి చెలిమి కోరింది వెలుతురూ వీడిపోయింది ముసిరిన వెతల  మబ్బులకు కృష్ణపక్షం మాటేసింది శుక్లపక్షానికి చోటీయనని బతుకుని కమ్మేసిన మసక మబ్బులలో జీవం ఇంకిపోయింది జీవితేచ్ఛ నశించింది జీవన్మరణ సమరంలో కాలానికి [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు